Tollywood news in telugu

Gangubai Kathiawadi : భన్సాలీ మూవీ ఆగిపోనుందా !

Gangubai Kathiawadi

ముంబై మాఫియా గా పేరుగడించిన గంగూబాయి జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్  ముంబై రెడ్‌ లైట్‌ ప్రాంతంతో పాటు కామాటిపుర చుట్టూరా కథ తిరగనుంది. ఈ సందర్బంగా గంగూబాయి కతీయవాది కుమారుడు బాబూజీ రాజీ షా, సినీ దర్శకుడు సంజయ్ లీల, హీరోయిన్ అలియాభట్ పై కేసు నమోదు చేసాడు.

అలాగే ‘ద మాఫియా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబై’ పుస్తకాన్ని రాసిన హుస్సేన్‌ జైదీ, సినిమాకు సహకరించిన రిపోర్టర్‌ జేన్‌ బోర్గ్స్‌ పైన ముంబై సివిల్‌ కోర్టులో కేసు నమోదైంది.

ద మాఫియా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబై పుస్తకం తమ ఆత్మ గౌరవాన్ని, స్వేచ్ఛను దెబ్బ తీయడంతో పాటు పరువుకు భంగం కలిగించే విదంగా ఉందని కావున గంగూబాయి కి సంబదించిన  పుస్తక ప్రచురణలను అదేవిదంగా  సినిమాను ఆపేయాలని బాబూజీ తెలిపాడు.

Read  milky beauty Tamannaah : మెగా ప్రిన్స్ తో మిల్కీ బ్యూటీ
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button