telugu bigg boss

Bigg Boss Gangavva: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న గంగవ్వ !

Bigg Boss Gangavva

my village show gangavva : ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా గంగవ్వ మొక్కలు నాటి సెల్పీ తీసుకుంది.

గంగవ్వ మాట్లాడుతూ నాతో పాటు ప్రతి ఒక్కరు వారి ఇంట్లో, పొలంలో ఉన్న కాళీ జాగలలో  చెట్లు నాటాలని కోరింది.

నేనే కాదు మా ఊళ్ళో ఉన్న అందరితో మొక్కలు నాటించుతా అని తెలిపింది. అలాగే అందరి ఊళ్లలో చెట్లు నాటుకొని, ఊరును పచ్చగా ఉంచుకోండి అని తెలిపింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button