devotional information in telugu

ఈరోజు ఉన్న విశేష వ్రతం

ఈరోజు మార్గశిర శుద్ధ చవితి ఈరోజు ఒక గొప్ప విశేషం ఉంది. ఇది కొన్నేళ్ళ క్రితం వరకు ప్రాచుర్యం లో ఉన్నటువంటి ఒక విశేషమైన పూజ గురించి ఈ కథనంలో ఉంది. తప్పకుండా తెలుసుకోండి.

ఈరోజు మంగళ వారంతో కుడి వచ్చింది. మంగళ వారానికి అధిపతి అయిన కుజుడు గణపతి కి మహా భక్తుడు ఈరోజున మహా గణపతిని పరమేశ్వరుని స్వరూపం లో పూజించాలి తద్వార శివ పరివారం యొక్క అనుగ్రహము కలుగుతుంది.

గణపతి అనగా గణములకు అధిపతి . . యక్ష కిన్నెర కింపురుష గంధర్వ విశిష్ట దేవ నాగ రాక్షస గణములకు అధిపతి గా కపర్ధి అయిన పరమేశ్వరుడు నియమించడం జరిగింది. కపర్ధి అనగా విశేషమైన జడలు కలవాడు అని అర్ధమే . . కాబట్టి ఈరోజు గణ నాయకుణ్ణి జడలు గల కపర్ధి రూపం లో ఆరాధన చేసి గణముల వల్ల కలిగే సమస్త విఘ్నాలు తొలగించుకుని శివకుటుంబం యొక్క ఆశీస్సులు పొందటమే
ఓం కపర్ధినే నమః అన్న నామం వల్లె వేయండి ఈరోజంతా.

Read  తెలుసా ఎందుకో! ముచ్చటగా మూడు రోజులు జరుపుకొనే సంక్రాంతి పండగ!!!
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button