Tollywood news in telugu
కోరిక తీర్చు… వార్డ్ వాలంటరీగా ఉద్యోగం చేపట్టు…

AP : ఆంధ్రప్రదేశ్ లో తాజాగా నెల్లూరు జిల్లా సూళ్లూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. వర్డ్ వాలంటరీలపై మాజీ కొన్సిలర్ తన కోరిక తీర్చాలని లేందంటే ,మీరు వాలంటరీగా ఉద్యోగం చేయలేరు అని బెదిరింపులకు గురిచేస్తున్నాడని వర్డ్ వాలంటరీలు పోలీసులకు ఫిర్యాదు చేసారు.
ఇన్ని రోజులు తన పిచ్చితనాన్ని తేలికగా తీసుకున్నామని, కొన్సిలర్ వేధింపులు ఎక్కువ కావడం తో మహిళా వాలంటరీలు ఇక ఓపిక పట్టలేక పోలీసులని ఆశ్రయించవలసి వచ్చిందని పేర్కొన్నారు.
మాజి కౌన్సిలర్ పై తక్షణమే చర్యలు తీసుకొని ,ఇలాంటి వారు సమాజం లో తలెత్తుకోకుండా చేయాలనీ మహిళలు పోలీసులని కోరారు.