Today Telugu News Updates
షోషల్ మీడియాలో ఫ్రెండ్ షిప్… తరవాత… ?

instagram వేదికగా చేసుకొని చాలామంది యువకులు ,యువతులను టార్గెట్ చేస్తూ అనేకమైన బెదిరింపులకు పాల్పడుతున్నారు.
తాజాగా నిజామాబాద్ కి చెందిన సందీప్(27) అనే యువకుడు,కాలిఫోర్నియాకి చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ఆ యువతిని వేధింపుల వరకు తీసుకెళ్లింది.
సందీప్ అనే యువకుడు ఇంజనీరింగ్ పూర్తిచేసి ఖాళీగా ఉంటూ షోషల్ మీడియాలో ని యువతులను టార్గెట్ చేసి వారియొక్క నగ్న ఫోటోలు పంపించాలని వేధింపులకు గురిచేసేవాడు.
ఈ వేధింపులను తట్టుకోలేని కాలిఫోర్నియా కి చెందిన యువతి,వారి తల్లిదండ్రులకు చెప్పడంతో,వారు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
సందీప్ పై పోక్సోతో కొన్ని సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసారు.