health tips in telugu
Kidney: మీ కిడ్నీలను కాపాడుకోండిలా..
శరీరంలోని వ్యర్థ పదర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి, శరీరాన్ని సుచిగా, శుద్ధిగా ఉంచే సహజసిద్ధ యంత్రాలు కిడ్నీలు. ఇవి పనిచేయకుండా పోతే ఆరోగ్యం అస్థవ్యస్థమవుతుంది. ఇంత ప్రాధాన్యం కలిగిన మూత్రపిండాలను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం..
మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఉప్పును తగ్గించి వాడుకోవడం మంచిది.
వీలైనంత ఎక్కువగా నీటిని శరీరంలోకి తీసుకోవడం వల్ల మూత్రపిండాల సామర్థ్యం పెరుగుతుంది.

రోజులో ఎక్కువసార్లు మూత్రం పోసే అలవాటు చేసుకోవాలి.
తినే ఆహారంలో ఉప్పు, మసాలాలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు చక్కెరల శాతాన్ని అదుపులో ఉంచుకోవాలి.