News
పచ్చి చేపను తిన్న మాజీ మంత్రి..వైరల్ !

చేపల వల్ల కరోనా వ్యాపిస్తుంది అనే అపోహను తొలగించడానికి శ్రీ లంకకు చెందిన ‘దిలీప్ వేదారఛ్చి’ పచ్చి చేపను తిన్నాడు. సముద్రపు ఆహారం వల్ల కరోనా వైరస్ వ్యాపిస్తుందనే ప్రచారం వల్ల మత్య్స కారుల జీవితాలు రోడ్డునపడకుండా మంత్రి ఈ విదంగా చేసినట్టు తెలుస్తుంది.
ఈ విషయం తెలవగానే నేను చాల బాధ పడ్డానని, అలాగే చేపలు కొనడానికి ప్రజలు ముందుకు రావడంలేదని వార్తలు రావడంతో జాలర్ల గురించి అలోచించి ఎదో ఒకటి చేయాలనీ ఇలా మీడియా ముందుకు వచ్చానని తెలుపుతూ ఈ మాజీ మంత్రి పచ్చి చెప్పాను తిన్నాడు.