Tollywood news in telugu
Renu Desai:ఒక మంచి పనికోసం .. గోరేటి వెంకన్నను కలిసిన రేణుదేశాయ్

Renu Desai అంటే తెలవానివారు ఉండరేమో, తాను నటించిన సినిమాల ద్వారా వచ్చిన గుర్తింపుకంటే,పవన్ కళ్యాణ్ భార్యగా ఎక్కువ గుర్తింపు వచ్చింది అని చెప్పవచ్చు.
అయితే ఈ మధ్యనే గోరేటివెంకన్న గారిని రేణు దేశాయ్ గారు కలిశారు. ఎందుకంటే తాను తీయబోయే ఒక రైతుకి సంబంధించి డాక్యుమెంటరీ మూవీ కి వెంకన్న గారిని పాటలు రాయమని కోరిందట.
ఈ సందర్బంగా రేణు దేశాయ్ రైతులకు సంబదించిన సమస్యలపై కూడా చాలసేపు గోరేటి వెంకన్నతో చర్చించి,రైతుల కష్టనష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకొని , గోరేటి వెంకన్న కుటుంబ సభ్యులతో భోజనం చేసి, ఫోటోలు దిగి తన instagram లో పోస్ట్ చేసింది.