News

Fire Accident in krishna district : జనం గాఢ నిద్రలోకి వెళ్లగానే …. భారీ అగ్ని ప్రమాదం…!

Fire Accident in krishna district

Fire Accident in krishna district : కృష్ణా డిస్టిక్ లో భారీ  ఆగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 గుడిసెలు అగ్నికి బలయ్యాయి. ఈ పేదల ఇల్లు కాలిపోయి అందులో ఉన్నవాళ్లు గాయాలపాలయ్యారు. పక్కనే ఉన్న గొర్లు ఆ మంటల వేడికి చనిపోయాయి.

 అత్యంత విషాదకరమైన ఈ ఘటన తోట్లవల్లూరు మండలం కుమ్మమూరులో చోటుచేసుకుంది. గుడిసెలో ఉన్న ప్రజలు  అందరూ గాఢ నిద్రలో ఉండగా.. రాత్రి సమయంలో ఒకరి గుడిసెలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. వెనువెంటనే మిగిలిన గుడిసెలకు వ్యాపించి లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లింది.

ఈ సమాచారాన్ని పోలీస్ సిబ్బందికి తెలియజేయగా…. అక్కడికి చేరుకొని ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేశారు. కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఈ విషయం పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button