Tollywood news in telugu

Finally Love Story Release Date Fixed : మొత్తానికి లవ్ స్టోరీ రిలీజ్ డేట్ ఫిక్స్ :-

Finally Love Story Release Date Fixed

Finally Love Story Release Date Fixed : లవ్ స్టోరీ ఈ సినిమా కోసం ఎదురు చూడని ప్రేక్షకుడు ఉండదు. పాటలతో, టీజర్ లతో యువతలని కట్టిపడేసిన ఈ సినిమా విడుదల తేదీ మాత్రం సర్రిగా ఫిక్స్ చేయలేకపోయారు ఇన్ని రోజులు.

అయితే మొత్తానికి ఈ సినిమా విడుదల తేదిని అధికారికంగా ప్రకటించారు చిత్ర బృందం. ముందుగా సెప్టెంబర్ 10 న వినాయక చవితి సందర్భంగా విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కొని కారణాల వాళ్ళ పోస్ట్ పోన్ అయింది. అయితే ఇపుడు తాజా కి ఈ సినిమా సెప్టెంబర్ 24 నా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా రైట్స్ సాలిడ్ రేట్ల కి అమ్ముడు పోయాయి. శేఖర్ కమ్ముల గారి మ్యాజిక్ చూడటానికి అందరు సిద్ధం గా ఉండండి అని చెప్పకనే చెప్పేశారు. ఈ వార్త విన్న చైతన్య అభిమానులు మరియు శేఖర్ కమ్ముల అభిమానులు ఆనందపడ్డారు. సెప్టెంబర్ 24 న చూడాలి మరి లవ్ స్టోరీ ఏ రేంజ్ లో హoగామ చేయబోతుందో అని.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button