Tollywood news in telugu

Priyanka Chopra: ప్రియాంక చోప్రాపై ఫైర్ అవుతున్న అభిమానులు !

Priyanka Chopra

Priyanka Chopra:  బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాపై  సోషల్ మీడియా లో తన అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో  లండన్‏లో కరోనా స్ట్రెయిన్ మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో అక్కడి ప్రభుత్వం లాక్‏డౌన్ విధించింది. ఐనకాని  ప్రియాంక తన తల్లి మధు చోప్రాతో కలిసి సెలబ్రెటీ స్టైల్ జోస్ వుడ్కు సంబంధించిన సెలూన్‏కు వెళ్ళింది. ఈ విషయం తెలుసుకున్న  పోలీసులు ప్రియాంకతోపాటు, సెలూన్ నడుపుతున్న వారిని  హెచ్చరించారు. ఇపుడు ఈ వార్త  వైరల్ కావడంతో నెటిజన్లు ప్రియాంక తీరుపై ఫైర్ అవుతున్నారు.

ప్రియాంక ఈ విషయం పై స్పందిస్తూ తాను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సెలూన్ కి వెళ్లానని, ఇదంతా తాను కావాలని చేయలేదని , ప్రభుత్వ నిర్ణయాలను గౌరవిస్తానని ఈ బాలీవుడ్ భామ తన అభిమానుల ట్వీట్స్ కి బదులు తెలిపింది. 

ప్రస్తుతం ప్రియాంక ‘టెక్ట్ ఫర్ యూ’ అనే సినిమా  నటిస్తున్నారు.

Read  Uppen Krithi Shetti : తన కోరికను ఒప్పుకొనేవారికోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నానంటున్న చిన్నది... మరి ఆ కోరికేంటో ఒక లుక్ వేద్దామా...!
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button