Tollywood news in telugu

దిగిన కోడి ధరలు

కోడికి ధర తగ్గింది . . కార్తీకమాసం ప్రభావం.

కార్తీక మాసము ప్రతిరోజూ ఏదో ఒక విశేషంతో కూడుకుని ఉంటుంది. ఈ మాసం లో నిత్యం పూజలు చేస్తూ ఉపవాసాలతో కాలం గడుపుతారు.దీంతో చాలామంది మాంసానికి దూరంగా ఉంటారు.దీంతో ఈ ప్రభావం చికెన్ మార్కెట్ పైన పడింది.

గతనెలలో 190-200లు పలికిన చికెన్ ధర ఈ నెలలో 140కి దిగిపోయి పౌల్ట్రీ వ్యాపారులను కుందేలు చేస్తుంది.దీంతో చికెన్ షాపుల దగ్గర 20%,30%డిస్కౌంట్ లు ఇచ్చి మరి అమ్మాల్సీ వస్తుందని అయినా కూడా గిరాకిలు ఉండటం లేదని మాంసం వ్యాపారులు వెల్లడించారు. ఇక కొత్త సంవత్సరం వస్తే తప్ప వ్యాపారం పుంజుకుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read  నాలుగు సార్లు హిట్ కొట్టిన ఈ జంట... ఒకటి కానుందా !
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button