News
విన్నుతమైన ఆఫర్స్ ఇస్తున్న కరీంనగర్ లక్కీ బార్

విన్నుతా ఆఫర్స్ ఇస్తున్న కరీంనగర్ లక్కీ బార్, కరోనా నీ బిజినెస్ గా మార్చుకొని చాలా మంది లాబాపడుతున్నారు, ఏదైనా కరువు వస్తే దాన్ని బిజినెస్ గా మార్చుకోవటం తెలివైన వ్యాపారి చేసే పని , కానీ మరీ మాస్క్ లని ఆఫర్ లు గా ఇచ్చే కాలం వచ్చేసింది.
అయితే దీనికి స్వీకారం చుట్టింది కరీంనగర్ కి చెందిన లక్కీ బార్ యజమానులు విన్నూతమైన ఆఫర్ లు ఇస్తున్నారు,
ఏదైనా మందు కొంటె ఒక మాస్క్, ఫుల్ బాటిళ్లు రెండు కొంటె ఒక ఫేస్ ఫీల్డ్ కవర్ ఫ్రీ గా ఇస్తున్నారు, అపుడపుడు వాట్సాప్ స్టేటస్ లో చూసి నవ్వుకునే జోకులు ఇప్పుడు నిజమవుతున్నాయి, వీరిని చూసి మరికొందరు వ్యాపారులు ఈ దారిలో నడిచిన ఆశ్చర్యం లేదు.