telugu bigg boss

Episode 11 Telugu Bigg Boss Season 5 Live Updates – Day 10

Episode 11 Telugu Bigg Boss Season 5 Day 10: ఈరోజు బిగ్ బాస్ నిన్న సగం లో ఆపేసిన రెండవ టాస్క్ సాధార సోదర తో మొదలయింది. రాత్రి 12:15 నిమిషాలకు బిగ్ బాస్ ఆదేశం మేరకు రెండు టీమ్స్ దగ్గర ఎన్ని బెటోన్స్ ఉన్నాయో చేపమంటే బ్లూ 7 అని చెప్పగా. యెల్లో టీం 9 అని చెప్పింది. తర్వాత ఇద్దరు టీమ్స్ ఎవరికీ వాలు స్ట్రిప్ ఎదురుగ నిలబడారు. మానస్ మరియు శ్రీరామ్ నడుస్తూ ఉండటం తో సన్నీ కి కోపం వస్తుంది. సన్నీ మరియు ప్రియా మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. సంచాలకులు ఇద్దరు ఏకాభిప్రాయం తో రెండు టీమ్స్ లో ఎవరు స్లిప్ప్ ఎక్కువ చేసారు అని చెప్పగా ఇద్దరు కలిసి మానస్ యెల్లో టీం కి 32.3 ఉండటం తో యెల్లో టీం గెలిచారని చెప్తున్నారు. రాత్రి 1:10 నిమిషాలకు బిగ్ బాస్ మరల ఇద్దరు సంచాలకులు మరల అడుగుతున్నారు , ఇద్దరు కలిసి ఏకాభిప్రాయం తో చెప్పాలి లేదంటే ఈ టాస్క్ రద్దు అవుతుందిఅని చెప్పగా. శ్రీరామ్ మరియు రవి గొడవ పడుతున్నారు.

శ్రీరామ్ తన టీం తో డిస్కస్ చేస్తున్నారు. బ్లూ టీం శ్రీరామ్ తో ఎం చెప్పకు ఓడిపోద్దాం అంటున్నారు. శ్రీరామ్ బిగ్ బాస్ కి నిర్ణయం మీరే చెప్పండి అని బిగ్ బాస్ కి వదిలేసారు. మానస్ ఏమో బిగ్ బాస్ కి మేమె గెలిచాం ఈ గేమ్ రద్దు అవ్వకూడదు అని చెప్పారు. సంచాలకులు ఇద్దరు ఏకాభిప్రాయం తో నిర్ణయం చెప్పకపోవడం తో సాధార సోదర టాస్క్ రద్దు చేసారు. బ్లూ టీం వాళ్ళు ఆనందపడుతున్నారు. రవి , మానస్ కలిసి శ్రీరామ్ మీద సెటైర్ వేస్తున్నారు.

1:45 నిమిషాలకు మల్లి టాస్క్ సైరన్ మొగ్గగా ఇద్దరు టీమ్స్ వారి బ్యాగ్స్ తీసికోవడానికి గొడవ పడుతున్నారు. సిరి డ్రెస్ లోపల కాజల్ చెయ్ పెట్టి బ్యాగ్ తీసుకుంది అని సిరి ఏడుస్తుంది. ప్రియాంక కూడా వచ్చి ఆడవాళ లోపల చెయ్ పెట్టి తీసుకుంటా అని వచ్చింది. యని మాస్టర్ మరియు కాజల్ కొట్లాడుతున్నారు. శ్రీరామ్ విశ్వ ని తోసారు.

బిగ్ బాస్ టాస్క్ మల్లి రీస్టార్ట్ చేయాలి ఎవరి టీం బ్యాగ్స్ వాళ్లకి ఇచేయండి అని చెప్పారు. తదుపరి ఆదేశం వరకు ఆగండి అన్నారు. యని మాస్టర్ మరియు ప్రియా శ్వేతా వర్మ బిహేవియర్ ని తిడుతున్నారు. తర్వాత రవి మరియు శ్రీరామ్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇద్దరు మైండ్ గేమ్స్ గురించి మాట్లాడుతున్నారు , నామినేషన్ గురించి డిస్కస్ చేస్తున్నారు.

మరుసటి రోజు ఉదయం 10:00 గంటలకు పంజా లోని టైటిల్ సాంగ్ వెయ్యగా కంటెస్టెంట్స్ తమ స్టైల్ లో డాన్స్ వేస్తున్నారు. తర్వాత 11:15 నిమిషాలకు లోబో కి శ్వేతా వర్మ జాగ్రత్తలు చెప్తుంది. తర్వాత శ్రీరామ్ మరియు మానస్ మధ్య డిస్కషన్ జరుగుతున్నాయి. డిస్కషన్ లోనే గొడవ మొదలయింది ఇద్దరి మధ్య బ్రేక్.

10:46PM :- బ్రేక్ తర్వాత లోబో శ్రీరామ్ మరియు మానస్ మధ్య కూర్చొని బాధ పడుతున్నారు. నా హెల్త్ పాడయిపోతే భార్య పిల్లల్ని ఎవరు చూస్తారు అని. తర్వాత రవి, కాజల్ , నటరాజ్ కలిసి టార్గెట్ ఎలా చేయాలనీ ప్లాన్ వేస్తున్నారు. ఇంకోపక్క శ్రీరామ్ మరియు అతని టీం కెప్టెన్సీ టాస్క్ మైండ్ తో ఆడుదాం అని ప్లాన్ వేస్తున్నారు.

3:30 నిమిషాలకు బిగ్ బాస్ ఇంకో టాస్క్ ఇస్తున్నారు. ఆ టాస్క్ పేరు ఆగట్టున వుంటావా ఈ గట్టున వుంటావా. ఈ గేమ్ లో రెండు టీమ్స్ లో ప్లాట్ఫారం మీద కూర్చొని డగౌట్స్ కి చేరుకోవాలి. ఇలా ఏ టీం సభ్యులు ముందుగా చేరుతారో వారు విజేతలు అని చెప్పారు. ఈ టాస్క్ లో యెల్లో టీం లో శ్వేతా మరియు బ్లూ టీం లో షణ్ముఖ్ మొదలుపెట్టారు. తర్వాత జెస్సీ మరియు సిరి చేసారు. తర్వాత ఉమా మరియు యని మాస్టర్ చేసారు. తర్వాత కాజల్ మరియు హమీద చేశారు. ఆ తర్వాత బ్లూ టీం నుంచి ప్రియాంక దాటేసింది అందరికంటే ముందు. తర్వాత లహరి చేయగా మరియు బ్లూ టీం నుంచి ప్రియా చేశారు. ఇప్పటివరకు బ్లూ టీం లీడింగ్ లో ఉన్నారు. మొత్తానికి బ్లూ టీం ఈ టాస్క్ లో గెలిచింది అని అందరు అనుకున్నారు.

మానస్ మరియు శ్రీరామ్ మధ్య డిస్కషన్ జరుగుతుంది. రవి మానస్ ని ఓదార్చి బ్లూ టీం ని విన్నర్ అని చెప్పారు. మానస్ శ్రీరామ్ తో మాట్లాడుతుంటే శ్రీరామ్ సెటైర్ గా నవ్వుతున్నారు. మల్లి మానస్ మరియు శ్రీరామ్ డిస్కస్ చేస్తున్నారు. మొత్తానికి ఈ టాస్క్ లో శ్రీరామ్ టీం గెలిచింది మానస్ వచ్చి వాళ్లకి ఫ్లాగ్ ఇచ్చారు.

తర్వాత టాస్క్ మొదలయింది. బిగ్ బాస్ సైరన్ మోగించారు. కంటెస్టెంట్స్ మల్లి కొట్లాడుతున్నారు. ఫిసికల్ గా కొట్టుకుంటున్నారు ఒకరిమీద ఒకరు పడి. శ్రీరామ్ మరియు సన్నీ గొడవపడుతున్నారు. శ్రీరామ్ సన్నీ కి పగిలిపోది అని అంటున్నారు. శ్వేతా వర్మ కూడా ఫిసికల్ గా గొడవకి దిగింది. ప్రియా మరియు సన్నీ మధ్య కూడా మాటల యుద్ధం జరుగుతుంది. ప్రియా మగాడివి అయితే రా ఆడు అంటుంది. సన్నీ సీరియస్ అయ్యాడు.

సిరి అన్ని అబద్దలు చెప్తుంది. అందరు గొడవపడ్డారు. బిగ్ బాస్ గొడవపడకూడదు. హింసను ఆపేయండి అని ఆదేశం ఇచ్చారు. ఉమా దేవి మరియు యని మాస్టర్ మధ్య డ్రెస్ చింపుకునే మాటలు మాట్లాడుతున్నారు. యని మాస్టర్ ఉమా కి చిల్లర్ అనింది. 5:30 నిమిషాలకు టీమ్స్ ప్లాన్ వేసుకున్నారు. బ్లూ టీం మీద ఎల్లో టీం దాడి చేసింది. బిగ్ బాస్ తక్షణమే ఆపేసి ఎవరి ప్లేస్ లో వారు ఉండండి అన్నారు బ్రేక్.

10:54PM :- బ్రేక్ తర్వాత ఎవరి ప్లేస్ లో వారు ఉన్నారు. బిగ్ బాస్ ఇంటి సభ్యులకి దొంగలు ఉన్నారు జాగ్రత్త టాస్క్ ఇంతటితో ముగిసింది అన్నారు. బిగ్ బాస్ రెండు టీం లీడర్స్ ని వాలా దగ్గర ఉన్న బ్యాగ్స్ మరియు చిరిగినవి చెప్పండి అని చెప్పారు. శ్వేతా వర్మ ఏడుస్తుంది. శ్రీరామ్ ఎవరి దగ్గర ఎన్ని ఉన్నాయి అని వివరించారు. తర్వాత యని మాస్టర్ బాధ పడుతూ ఏడుస్తుంది. శ్వేతా వర్మ , యని మాస్టర్ , ప్రియా మధ్య డిస్కషన్ జరుగుతుంది. మానస్ మరియు శ్రీరామ్ డిస్కస్ చేస్తున్నారు బ్రేక్.

11:00PM :- బ్రేక్ తర్వాత సన్నీ కి హమీద హెల్ప్ చేస్తుంది. శ్రీరామ్ మానస్ ( యెల్లో ) టీం ని విన్నర్ గా డిసైడ్ చేస్తున్నారు. మానస్ టీం కి 5 ఫ్లాగ్స్ వచ్చాయి. శ్రీరామ్ టీం కి 5 ఫ్లాగ్స్ ఉన్నాయి. మొత్తానికి రెండు టీమ్స్ కి సమానంగా ఫ్లాగ్స్ ఉన్నాయి. తర్వాత శ్రీరామ్ హమీద కి మసాజ్ చేస్తుంటే, లోబో లోపలనుంచి పాట పాడుతున్నారు. ఇంతటితో ఈరోజు బిగ్ బాస్ సమాప్తం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button