Heroine pics Gallery
సోయగాలు ఒలకబోస్తున్న ముద్దుగుమ్మ !
తెలుగు తెరపై తన అందాలను ప్రదర్శిస్తూ, అలాగే తన నటనతో ప్రేక్షకుల మనసును దోచుకున్న హీరోయిన్ ఇషా రెబ్బ నీలి కలర్ డ్రెస్ లో కుర్ర కారు కి నిద్రపట్టకుండా చేస్తుంది.

ఇప్పటికే ఇషా రెబ్బ ఎలాంటి పాత్రలకైనా రెడీ అనేసిందట మరి ఈ అమ్మడుకు ఏ నిర్మాత, దర్శకుడు అవకాశం ఇస్తాడో చూడాలి.

eesha rebba instagram photos

eesha rebba instagram photos

eesha rebba instagram photos