Tollywood news in telugu
Eesha Rebba : తన పొట్టి కుక్కతో క్రేజీ లుక్స్ … ఫోటో వైరల్ !
ఈషా రెబ్బా. బేసిగ్గా తెలుగమ్మాయి ఈ ముడుగమ్మా ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమాలో తన గ్లామర్ తో ప్రేక్షకుల మనసును గెలుచుకుంది.

ఇపుడు ఈ అమ్మడు తాజాగా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్టు వార్తలు వినపడుతున్నాయి.

ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి కావడంతో సినిమా అవకాశాలు తగ్గాయని తన అభిమానులు వాపోతున్నారు.

Read Seetimaar Teaser: కబడ్డీ..కబడ్డీ మైదానంలో ఆడితే ఆట…..బయట ఆడితే వేట….అంటూ గోపీచంద్ ఇరగదీసాడు...!