telugu gods devotional information in telugu

కార్తీక శుద్ధ ద్వాదశి పురాణ విశిష్టత

కార్తీక శుద్ధ ద్వాదశి యొక్క పురాణ విశిష్టత.

కార్తీక మాసంలో ప్రతిరోజు పుణ్యప్రదమైన రోజు.కొన్ని ప్రత్యేకమైన రోజులకు అనేక ప్రత్యేకతలు ఉంటాయ్ అందులో ద్వాదశి ఒక్కటి.

కార్తీక శుద్ధ ద్వాదశి నాడే క్షీర సాగర మదనం జరిగిన రోజు కాబట్టి దీన్ని మదన ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి అంటారు.

ఈరోజు బహు పుణ్యమైన రోజు ఎందుకనగా ఈరోజు పాల్ కడలి నుండి మేల్కొన్న విష్ణుమూర్తి అమృతకలశ హస్తాలతో ఉన్న లక్ష్మి దేవీని పరిణయం ఆడిన రొజు కావున ఇది పావన ద్వాదశి అయింది.

ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు చాతు ర్మాస్య వ్రత దీక్ష తీసుకున్న యోగులు,పండితులు,పీఠాధిపతులు,సన్యాసులు నేడే వ్రత దీక్ష విరమణ చెసే పవిత్రమైన రోజు కాబట్టే ఇది యోగీశ్వర ద్వాదశి అయింది.
గోవింద గోవింద

Read  బ్రహ్మం గారు మొదట తన తల్లిని అలా ఒప్పించాకే జ్ఞాని లా మారాడు.
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button