Tollywood news in telugu
Drugs:డ్రగ్స్ వల్ల యువతకు ఇలా…. హానికరం

ఈ మధ్యన టీవీ,పేపర్,షోషల్ మీడియా లలో ఎక్కడ చుసిన డ్రగ్స్ న్యూస్ ఏ వినపడుతుంది. ఇది ఎక్కువ బాలివుడ్,టాలీవుడ్ అనే కాకుండా అన్ని సినీ ఇండస్ట్రీవాళ్లకు సంబంధాలు ఉండటంతో,ఈ విషయం పై రద్ధాంతం జరుగుతుంది.
మరి ఈ డ్రగ్స్ వల్ల ఏమైనా లాభాలుంటాయా అంటే అదీలేదు,కేవలం అమ్మేవాడికే లాభం తప్ప ,డ్రగ్స్ బారిన పడితే ముక్యంగా యువతకి చాల నష్టాలు ఉంటాయని డాక్టర్స్ చెప్తున్నారు.
డ్రగ్ కి అలవాటు పడితే గ్లామర్ వస్తదని ఒక అపోహ ఉంది,ఈ గ్లామర్ సంగతి అటుపెడితే జీవితం మాత్రం గాడి తప్పుతుంది. డ్రగ్ తీసుకోవడం వల్ల శృంగార కోరికలు కొంత ఎక్కువ అవుతాయట,కానీ సంతాన సమస్యలను మాత్రం తీసుకొస్తుంది.
అందుకనే యువత అనే కాకుండా ,ప్రతి ఒక్కరు ఈ డ్రగ్స్ కి బానిస కావద్దు అని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు.