Tollywood news in telugu
DRDO JOBS 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్… DRDO పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
DRDO JOBS 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్… DRDO పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు వినిపించింది. DRDO( డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) 150 అప్రెంటీస్ ఖాళీ ఉద్యోగాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ పరీక్షలో పాస్ అయిన వారు ఏడాది పాటు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.అలాగే నెలకు తొమ్మిది వేల స్కాలర్షిప్ వస్తుంది.ఆసక్తి కలిగిన వారు DRDO అధికారిక వెబ్సైట్లో నుండి అప్లై చేసుకోవచ్చు.

అప్రెంటీస్ ట్రైనీస్:-
1.గ్రాడ్యుయేట్: –
పోస్టులు:- 80
అర్హత :- ఏదైనా డిగ్రీ, బీఈ, బీటెక్
- డిప్లమా
పోస్టులు:- 30
అర్హత:- ఇంజనీరింగ్ లో డిప్లొమో
- ఐటిఐ
పోస్టులు:- 40
అర్హత:- రెండేళ్ల ఒకేషనల్ కోర్సు
దరఖాస్తుల ఆహ్వానం :- 5 జనవరి 2021
చివరి తేదీ:- 29జనవరి 2021