topics

New Song download in DJPunjab

Dj Punjab new song : ఇన్నిరోజులు పైరసీ అనే కీడా పురుగు సినిమాలని ఒకటే నాశనం చేస్తుంది ఇల్లీగల్ గా తన దందా తాను చేసుకుంటూ అనుకున్నాం , కానీ ఈ పైరసీ అనే మాఫియా పాటలని కూడా లీక్ చేయకుండా వదలడం లేదు.

ఒక సినిమా మొదలయినపుడు నుంచి సినిమాకి సంబంధించి ఏ చిన్న సందర్భము తెల్సిన ఇల్లీగల్ గా వీడియో రూపం లో ఈ ఇల్లీగల్ వెబ్ సైట్స్ లో దర్శనం ఇచ్చేస్తాయి.

ఇదంతా పక్కన పెడితే ఈ పైరసీ అనే పురుగు పాటలని కూడా అధికారికంగా విడుదల చేయనివ్వడం లేదు. రేపు ఆడియో ఫంక్షన్ అని అనుకుంటే పాటల ఆల్బం అంత ఈరోజు ప్రజలు డౌన్లోడ్ చేసుకొని వినేలా చేశాయి ఈ ఇల్లీగల్ మాఫియా. ఒక సినిమా నిర్మాతకి పాటల ద్వారా వచ్చే డబ్బు కూడా రాకుండా చేసేస్తున్నారు. ఇలా ఇల్లీగల్ లో పాటలు రిలీజ్ చేయడం వళ్ళ ఒక మ్యూజిక్ డైరెక్టర్ భవిష్యత్తు , ఒక నిర్మాత ఇంకో సినిమా తీయాలనే ఆలోచన రెండు చచ్చిపోతాయి. పాటలే కాకుండా Mp4 కూడా వదిలేస్తుంటే ఏమని చెప్పాలి. సినిమా తీయాలనే ఆలోచనే మానుకునేలా చేస్తున్నాయి. ఇలాంటి ఇల్లీగల్ గా పాటలు వాటి Mp4 లు రిలీజ్ చేసే
వెబ్ సైట్స్ లో DJPunjab ముందస్తున ఉంటుంది.

About DJPunjab

ఈ వెబ్ సైట్ లో పంజాబీ పాటల ఇల్లీగల్ దందా నడుస్తుంది. పంజాబీ సినిమా పాటలు రిలీజ్ కాకముందే అప్లోడ్ చేయడం ఈ వెబ్ సైట్ యొక్క స్పెషలిటీ. పాటలతో పాటు ఆ పాటకి సంబందించిన వీడియో సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తారు. అసలు పైరసీ చేసే వాళ్లకి ఈ మాస్టర్ ప్రింట్స్, లీక్స్ ఎలా వస్తున్నాయో ఇంకా ప్రశ్నార్ధకమే.

ఇన్ని రోజులు పంజాబీ పాటలు రిలీజ్ చేస్తూ దందా నడిపిన ఈ వెబ్ సైట్ ఇపుడు కొత్తగా బాలీవుడ్ సామ్రాజ్యం లో అడుగుపెట్టి బాలీవుడ్ బాద్షాలకు నిద్రలేకుండా చేస్తూంది. అసలే బాలీవుడ్ మ్యూజిక్ పరంగా యమా ఫేమస్. బాలీవుడ్ లో సినిమా కంటే సినిమాలోని పాటలకే ఎక్కువ ఖర్చు చేస్తారు. అలంటి బాలీవుడ్ వాళ్ళని ముప్పతిప్పలు పెడుతుంది. ఎందరో ఎన్ని విధాలుగా కంప్లైంట్స్ ఇచ్చిన ఈ ఇల్లీగల్ దందా మాత్రం ఆపలేకున్నారు ఈ వెబ్ సైట్ లో.

Why DJPunjab became Famous

ఈ వెబ్ సైట్ సాధారమైన మనుషులకి అర్ధమయేలా రూపుదిద్దారు. ఎలాంటివారైనా ఇందులో ఉన్న పాటలని సులువుగా డౌన్లోడ్ చేసుకునే విధానమే ఈ వెబ్ సైట్ యొక్క ముఖ్య స్పెషలిటీ. రిలీజ్ అయినా , కాకపోయినా 320kbps, 180kbps ఇలా రక రకాల ఆప్షన్స్ తో పాటలు వదులుతారు.

DJPunjab Earnings and Rating

Worthofweb అనే వెబ్ సైట్ లో మనం, ప్రతి సంవత్సరం ఏ వెబ్ సైట్ కి ఎంత డబ్బు వస్తుంది, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో తెలిసిపోతుంది. ఆ సర్వే ప్రకారం అయితే ఈ వెబ్ సైట్ ఏటా $2,280 సంపాదిస్తుంది అని వెల్లడించింది. దానికి తోడు ఈ వెబ్ సైట్ లో వచ్చే యాడ్లకి కూడా వాళ్లకి సుమారు $1,019 వరకు వస్తుంది అన్నట్లు తెలుస్తుంది.

Alexa.com అనే సర్వే లో ఈ వెబ్ సైట్ కి గ్లోబల్ గా 1,454,163 ర్యాంక్ ఉంది.

What Happens If we Download News song from DJPunjab

ఒక సినిమా పాటలు అధికారికంగా రిలీజ్ అయినా కాకపోయినా ఇల్లీగల్ వెబ్ సైట్స్ లో సులువుగా ఎటువంటి డబ్బులు అడగకుండా డౌన్లోడ్ చేసుకునే సదుపాయాలు కలిపిస్తున్నాయని ఆనందపడి డౌన్లోడ్ చేసుకునేరు.

ఎలాంటి ఇల్లీగల్ వెబ్ సైట్ అయినా అపుడపుడు టాస్క్ ఫోర్స్ చేతుల్లో మీ యొక్క డేటా ని, IP అడ్రస్ ని సేవ్ చేసి ఉంటాయి. పొరపాటున మీ టైం బ్యాడ్ అయి మీ IP అడ్రెస్స్ ఏ దొరికింది అనుకోండి.

మీరు ఇల్లీగల్ కి సపోర్ట్ ఇచ్చినందుకు, మీరు ఇల్లీగల్ గా డౌన్లోడ్ చేసుకుంటునందుకు 50,000 నుంచి 2 లక్షల వరకు జరిమానా మరియు కొని సార్లు జైలు శిక్ష కూడా పడచు..

అఫుడు 1000 రూపాయలతో ఆఫీషియల్ వెబ్ సైట్స్ లో అకౌంట్స్ కొనుకోవడం మేలు అనిపిస్తది మీకే. కాబట్టి ఏదైనా ఇల్లీగల్ పనులలో భాగం పంచుకుంటున్నపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button