tiktok:: టిక్ టాక్ స్టార్ ని లైవ్ లో మర్డర్ చేసాడు

Douyin star lamu in chaina లాము అనే మహిళా టిక్ టాక్ లో టైం పాస్ గా వీడియోస్ చేసేది , తనకి అనుకోకుండా ఫాలోవర్స్ రావడంతో, టిక్ టాక్ షో చేస్తూ ప్రజల్ని ఆకట్టుకునేది.
టిక్ టాక్ లగే “డోయిన్ ” అనే అప్ లో తన వీడియోలని అప్ లోడ్ చేసేది, లాము ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే , తన దగ్గర వైద్యానికి ఖర్చులు లేకున్నా తన ఫాలోవర్స్ లక్షల్లో సహాయం అందించేవారు.
లాము కు శత్రువులు ఎవరు లేరు, కానీ లాము మాజీ భర్త తో అప్పుడప్పు కాస్త ఇబ్బంది పడేది .
లాము స్టార్ కావడం తో తాను చేస్తున్న వీడియోస్ ని ఎగతాళి చేసేవాడు. ఈ ఎగతాళి తనని చంపేంతవరకు తీసుకెళ్లింది.
లాము లైవ్ లో వీడియో చేస్తూ ఉండగానే , తన మాజీ భర్త వచ్చి లాము పై పెట్రలో పోసి నిప్పంటించాడు.
ఈ వీడియో చుసిన తన ఫాలోవర్స్ ఆ వ్యక్తి ని శిక్షించాలని షోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన చేసారు.
లాముకి 7 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. వారు అందరు కోటి రూపాయలు తన వైద్య ఖర్చులకు ఇచ్చినాకని లాము చివరకు ప్రాణాలతో పోరాడుతూ తుది శ్వాస విడిచింది.
లాము పేరుతో 7 కోట్ల మంది హ్యాష్ టాగ్ పెట్టినట్టు చైనీస్ మీడియా తెలిపింది.