Today Telugu News Updates
rajanikanth : సూపర్ స్టార్ రజని ఆరోగ్యం పై అనుమానాలు…..అసలువిషయం ఏంటి !

rajanikanth health news : మరోసారి రజనీకాంత్ ఆరోగ్య విషయంపై షోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొట్టాయి. రజని అధిక జ్వరం తో బాధపడుతున్నాడని, తన ఆరోగ్యం విషమంగా ఉందని పుకార్లు చెలరేగాయి.
ఈ విషయం తెలుసుకున్న పీఆర్ టీమ్ ఈ విషయం పై స్పందిస్తూ రజని కి ఎలాంటి అనారోగ్యం కలగలేదని, ఇపుడు తాను పోయెస్ గార్డెన్ లో నివాసం ఉంటున్నాడని తెలిపారు.
ఈ మధ్యనే రజనీకాంత్ దీపావళి వేడుకలను ఎంతో ఘనంగా తన ఇంట్లో జరుపుకున్నాడు. దీనికి సంబదించిన ఫోటోలను రజని కూతురు సౌందర్య తన షోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అలాగే సూపర్ స్టార్ శివ దర్శకత్వం లో ‘అన్నాత్తేలో ‘ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రముఖ పాత్రలలోఖుష్బూ, మీనా, నయనతార ఉండగా, కీర్తి సురేష్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.