Tollywood news in telugu

Double Treat by Vijay also one is strieght Telugu movie : డబల్ ధమాకా ఇయ్యనున్న విజయ్ :-

Double Treat by Vijay

Vijay stright Telugu movie : తలపతి విజయ్ ఈ పేరు ఎక్కడ విన్న , చుసిన అందరి మైండ్ లో మాస్ బీట్స్ మారుమ్రోగిపోతాయి. విజయ్ స్టైల్ , కానీ మ్యానెరిజం కానీ పిల్లలు కూడా చేయడం మొదలుపెట్టారు. స్టైల్ కి తమిళ సినిమాలో పెట్టిందే పేరు విజయ్.

అయితే విజయ్ కి ఒక సెంటిమెంట్ ఉంది. ప్రతి ఏడాది ఒక సినిమాతో అభిమానుల ముందుకు రావడం. ప్రతి సినిమా పొంగల్ కి లేదా దీపావళి కి విడుదల చేస్తారు.

అయితే విజయ్ ప్రస్తుతం బీస్ట్ సినిమాతో బిజీ గా ఉన్నారు. షూటింగ్ కూడా త్వరలో అయిపోనుంది. ఈ సినిమా పొంగల్ 2022 అని విజయ్ బర్త్డే రోజే మాస్ పోస్టర్స్ ద్వారా తెలియచేశారు.

ఇదిలా ఉండగా విజయ్ తెలుగు డైరెక్టర్ అయినా వంశి పైడిపల్లి దర్శకత్వం లో సినిమా ఉందని వార్తలు వచ్చాయి. ఈ సినిమా కి దిల్ రాజు నిర్మించనున్నారు. అయితే ఈ సినిమా ముహూర్తం దసరా రోజు మొదలవగా సినిమాని 2022 దీపావళి సమయానికి విడుదల చేయనున్నారు అని చిత్ర సీమ టాక్. ఇదే కనుక నిజం అయితే విజయ్ ఫాన్స్ కి ఇది డబల్ ధమాకా ఏ అని చెప్పాలి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button