Tollywood news in telugu

నా లైఫ్ లో స్పెషల్ పర్సన్ కోసం ఎదురుచూస్తున్నా !

rashikhanna

రాశికన్నా తన చిత్రాల్లో చూసుకుంటే ‘వెంకిమామ’, ‘ప్రతిరోజూ పండుగే ‘, ‘రోజు ‘, ‘జిల్ ‘, ‘సుప్రీమ్ ‘, ‘హైపర్ ‘, ‘జై లవకుశ ‘ లలో నటించి తనకంటూ ఒక మంచిగుర్తింపు తెచ్చుకుంది.

తన క్యూట్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఇంతకముందు చేసిన కొన్ని సినిమాలు అంతగా ఆడకపోవడంతో, ఇపుడు ఎంచుకుంటున్న సినిమాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని సినిమాకి ఓకే చెప్తుందట.

తాజాగా తమిళంలో విజయ్ సరసన ‘తుగ్లక్ ‘ సినిమాలో రొమాన్స్ కి సై  అనేసింది.

ఈ క్రమంలో రాశి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేసింది. అదేంటంటే తను సింగిల్ గానే ఉంటున్నానని, ఇప్పటివరకు ఎవరితో ప్రేమలో పడలేదని చెప్తూనే నేను ప్రేమలో పడిన వ్యక్తితో డేటింగ్ కి కూడా రెడీ అని ఒక ఛానల్ లో తెలిపింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button