కుక్క మాంసం తినటం అమానవీయం… బ్యాన్ డాగ్ మార్కెట్

కుక్క మాంసం తినటం అమానవీయం… బ్యాన్ డాగ్ మార్కెట్
dog meat is illegal: కుక్కలని అక్రమంగా వేరే రాష్ట్రాలనుండి తరలిస్తూ , కుక్క మాంసం ని మేక , గొర్రె ల మాంసం లో కల్తీ చేస్తూ డబ్బులు దండుకునే మాఫియా ఉందని తెలుసా!, వీళ్లు ఇతర రాష్ట్రాల నుండి కుక్కలని దొంగలించి వాటి మాంసాన్ని వివిధ రెస్టారెంట్లకు మరియు వివిధ మటన్ షాపులకి విక్రయిస్తుంటారు .
ఈ దందాలో పెద్ద పెద్ద రాజకీయ తలలు కుడా ఉండటం ఆశ్చర్యం కలిగించక మానదు, ఈ కుక్క మాంసం తినటం వల్ల మనిషి వివిధ అనారోగ్యాలకు కారకుడవుతాడు, ఇలా జనాలకి తెలియకుండా మేక లేదా గొర్రె మాంసంలో కల్తీ చేయటం క్షమించరాని నేరం అది అమానవీయం.
దీనిపైనా Pritish Nandi అనే మాజీ పార్లమెంటేరియన్ , ప్రస్తుత “War Award Founder People for Animals” , దీనిపైనా పోరాటం సాగిస్తూ, దీన్ని మరింత ఉదృతం చేసి జనాల్లో చైతన్యం కై మరింత పోరాడటానికి సిద్ధమైనట్టు ట్విట్టర్లో పేర్కొన్నారు, తాను ఒక జంతు ప్రేమికుడు మాత్రమే కాదు వాటి మనుగడకి కృషి చేస్తున్న ఒక గొప్ప వ్యక్తి.