Today Telugu News Updates

ఒక కుక్క ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ… వీడియో వైరల్ !

ట్రాఫిక్ రూల్స్ గురించి బుక్స్ చదివిన మనుషులకంటే జంతువులూ బాగా పాటిస్తున్నాయని ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. ట్రాఫిక్ వల్ల రోడ్డు దాటడానికి ఎంతో ఇబ్బంది పడే మనుషులు ఈ కుక్కను చూసి నేర్చుకొనే పరిస్థితిలో ఉన్నాం.

ఈ కుక్క ట్రాఫిక్ సిగ్నల్ ని చూసి రోడ్డు దాటిందా, లేదంటే కాసేపయ్యాక వెహికిల్స్ అన్ని ఆగుతాయి అని తెలిసి రోడ్డు దాటిందా అనే విషయం పక్కన పెడితే రూల్స్ మాత్రం చాల చక్కగా పాటించిందని చెప్పాలి.

ఇక ఈ వీడియో నెట్టింట్లో పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button