Tollywood news in telugu
Priya Prakash Varrier: ప్రియాప్రకాష్ వారియర్ కు ఈ టాలెంట్ కూడా ఉందా !

ఒక్క కన్ను గీటుతో దేశంలోని కుర్రాళ్ళ మనసు దోచుకున్న ప్రియాప్రకాష్ వారియర్ తెలుగులో లవర్స్ డే సినిమాతో పరిచయమై రాత్రికిరాత్రి తన కెరీర్ ని మార్చుకుంది.
ఆగాగే తన ఫోటోషూట్ లతో ప్రేక్షకులకు షోషల్ మీడియాలో దగ్గరవుతూ తనకంటూ ఒక మంచి గుర్తింపును అందుకుంటుంది.
ఇంతకుముందు యువతని మనసుని తన కను గీటుతో పడేస్తే, ఇపుడు తాజాగా ప్రియా ఒక పెళ్లివేడుకలో పాల్గొని తన గొంతుకి పనిచెప్పి, ఒక బాలీవుడ్ పాటతో అక్కడి బంధువుల తో పాటు ప్రేక్షకుల మనసును గెలుచుకుంది.