Viral News : మహిళకు అక్కడ నొప్పి ఉందంటే.. కూల్ డ్రింక్ తాగమన్న డాక్టర్
Viral News : మనం న్యూస్ లో రోజు వింతైన వార్తలు చూస్తుంటాం వింటుంటాం.. అందులోనూ కొన్ని మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి మరికొన్ని నమ్మలేకుండా కూడా ఉంటాయి.. అదేవిధంగా తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త సంచలనంగా మారింది. అదేంటంటే ఒక ఆస్ట్రేలియాలో ఒక వింతైన సంఘటన చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియాలోని ఓ రెస్టారెంట్లో మహిళ చికెన్ డిష్ ను ఆర్డర్ చేసింది.. అయితే ఆమె తినే క్రమంలో చికెన్ ముక్క తన గొంతులో ఇరుక్కుపోయింది. అయినా ఆమె దాని పెద్దగా పట్టించుకోలేదు. రెండు మూడు రోజుల తర్వాత ఆమె గొంతులో నొప్పి మొదలైంది. దీంతో ఆమె వెంటనే డాక్టర్ దగ్గరికి పరుగు తీసింది.ఆమె తన గొంతు నొప్పి గల కారణాలను డాక్టర్ కి వివరించింది. కానీ ఆ డాక్టరు ఇప్పటివరకు ఎవ్వరు ఇవ్వని ఒక ఆశ్చర్యకరమైన సలహా ఇచ్చాడు ఆమెకు.. కూల్ డ్రింక్ తాగు అదే కరుగుతుందని ఆమెకు డాక్టర్ చెప్పాడు.
ఆమె డాక్టర్ చెప్పిందాన్ని సరిగా పనిచేయదని అనుకొని ఆ డాక్టర్ చెప్పిన ఉపాయాన్ని రెండు రోజులు ఫాలో అయింది.. అంతే ఆమె గొంతు నొప్పి నయం అయింది. ఈ విషయం తెలిసిన పలువురు ప్రముఖ డాక్టర్లు ఇది సరి అయిన వైద్యం కాదని.. బాధితులకు ఇలా ట్రీట్మెంట్ చేయకూడదని అంటున్నారు.