Tollywood news in telugu

ప్రభాస్ ‘సలార్’ టైటిల్ అర్థం ఏంటో తెలుసా !

Do you know the meaning of Prabhas 'Salar' title?

‘ఉగ్రం’ ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ దర్శకుడు ప్రభాస్ తో  ‘సలార్‌ అనే సినిమాని చేయబోతున్నాడు. ఈ సినిమా పెరువిన్న ప్రభాస్‌ ‌ ఫ్యాన్‌తో పాటు సినీ అభిమానుల్లోనూ అసలు సలార్‌ అంటే అర్థం ఏంటన్న షోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఈ సినిమాలో  ప్రశాంత్‌.. కన్నడ హీరోలను కాకుండా ప్రభాస్‌ను ఎందుకు తీసుకున్నాడు అన్న సందేహాలు కూడా వెలువడుతున్నాయి .  ఈ నేపథ్యంలో మూవీ డైరెక్ట‌ర్ ప్రశాంత్‌ నీల్‌ అభిమానుల ప్రశ్నలకు సమాధానం తెలిపాడు.

సలార్‌ అనేది ఉర్దూ ఒక  పదం , దీని అర్థం సమర్థవంతుడైన నాయకుడని, రాజుకు కుడిభుజంగా ఉంటూ, అత్యంత విశ్వాసమైనా వ్యక్తి అని . ఈ పాత్రకి ప్రభాస్ సరిగ్గా సరిపోతారని నీల్ తెలిపారు. ‌భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌బోయే సలార్‌ సినిమా షూటింగ్‌ వచ్చే ఏడాది జవవరిలో మొదలు కాబోతుంది.

Read  వీరిని నమ్మితే చావుకు దగ్గరైనట్టే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button