Niharika Marriage: నిహారిక పెళ్లి ఖర్చు ఎంత కానుందో తెలుసా !

Niharika Konidela – Chaitanya Jonnalagadda: నిహారిక పెళ్ళికి మరో రెండురోజులు ఉండడంతో ఉదయ్ పూర్ లోని ‘ఒబెరాయ్ ఉదయ్ విలాస్’ ముస్తాబవుతోంది. ఇంతకముందు ఇదే విలాస్ లో అంబానీ కుమార్తె ఇషా అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.
ప్రతీ ఒక్కరి జీవితం లో పెళ్లి అనేది ఒక ప్రధానమైన ఘట్టం, ఇలాంటి పెళ్లిని ఎవరైనా ఎంతో ఘనంగా చేసుకోవాలని కళలు కంటూ ఉంటారు. మరికొందరు ఒక కోటలో ఒక మహారాణి లేదా మహారాజు లాగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు.
కానీ కోటాలో పెళ్లి చేసుకోవాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయో, అది మనతో కానిపని అనుకుని సింపుల్ గా ఎదో ఒక ఫంక్షన్ హలో చేసుకొని మమా అనిపిస్తారు.
కానీ కోటాలో పెళ్లి చేసుకోవాలంటే 30 నిండి 60 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇంకా మనం కోరుకొనే ఫెసిలిటీస్ ని బట్టి ఖర్చు పెరుగుతూ ఉంటుంది.
మీ పెళ్లికి 30 లక్షలు మీవి కాదనుకుంటే మీరు కూడా ఎంచక్కా ఉదయ్ పూర్ లోని కోటలో పెళ్లి చేసుకోవచ్చు.
దీన్ని బట్టి చుస్తే నిహారిక పెళ్లి ఖర్చు కోటి కూడా దాటదని తెలుస్తుంది.