Today Telugu News Updates
దీక్షిత్ ని చంపేశారు

dixith murder : తెలంగాణ: మహబూబ్ నగర్ లో కిడ్నాప్ కి గురైన 9 ఏళ్ల బాలుడిని కిడ్నాపర్లు హత్య చేశారు, ఈ కేసులో నలుగురు నిందితుల్ని అదుపులో తీసుకొన్నారు. ఈ హత్యలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, కావాలనే చంపేశారని దీని వెనుక ఎవరో ఉండి చంపించారని ప్రధాన అరోపనగా ఉంది.
ఈ ఆదివారం కిడ్నాప్ కి గురైన దీక్షిత్ ని అడ్డుపెట్టుకొని కిడ్నాపర్లు 45లక్షలు డిమాండ్ చేయగా తల్లి తండ్రులు ఇచ్చేందుకు సిద్దం అయారు, అయితే ఏమైందో ఏమో దుండగులు దీక్షిత్ నీ చంపేసి మృతదేహం ని మెహబూబ్ నగర్ కి 5km దూరం లో ఉన్న ఓ గుట్ట పైన చంపి పడేశారు. డబ్బులు ఇవడానికి సిద్దం అయిన తమ కుమారుని చంపేయడం పట్ల కన్నీరు మున్నిరవుతున్నారు.