Tollywood news in telugu

దీక్షిత్ ని చంపిన వాళ్ళని ఎన్కౌంటర్?

దీక్షిత్ మరణించాడని తెలిసిన కాసేపటికే నిందులు ఎన్కౌంటర్ అయారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి, అయితే రీ మృత దేహాన్ని కేసముద్రం మండలం అన్నరం శివారులో ఆ బాలుడి మృత దేహం గుర్తించారు అయితే ఈ కిడ్నాపర్ల ఎన్కౌంటర్  పైన ఎలాంటి వివరణ పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు.

గత 3రోజులుగా పోలీసులు ఈ కేసు పైన విచారణ లో ఉన్నారు మరి ఈ ఎన్కౌంటర్ పైన ఎంత నిజం ఉందో కొన్ని గంటల్లో తెలియాల్సి ఉంది. ఒక వేళ ఎన్కౌంటర్ కకపోయి ఉన్న నిందితుల్ని త్వరగా ఖటిన శిక్ష వేయాలని జనం వేడుకుంటున్నారు.

Read  Teddy Movie Trailer: ఒక పార్సెల్ లో బట్టలు, ఐడి కార్డు రక్తపు మరకలతో వచ్చాయి అంటూ... హీరో ఆర్య ‘టెడ్డి’ ట్రైలర్…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button