Tollywood news in telugu

disha movie telugu : ‘దిశ’ మూవీ రిలీజ్ కి బ్రేక్….!

disha movie telugu

disha movie telugu : కాంట్రవర్సీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఉదంతంపై  ‘దిశ’ ఎన్‌కౌంటర్‌ పేరుతో సినిమా తీయడం జరిగింది.  దీనికి సంబంధించిన పోస్టర్లు, ట్రైలర్‌ విడుదల చేశాడు. సినిమాను త్వరలోనే విడుదల చేద్దామనుకుంటున్న టైం లో  సెన్సార్ బోర్డ్ వర్మ కు  షాక్‌ ఇచ్చింది.

ఇపుడు ‘దిశ’ ఎన్‌కౌంటర్‌ సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి ని నిరాకరించింది. ఈ సినిమాను రిలీజ్ చేయకుండా  బోర్డులోని మెజార్టీ సభ్యులు అడ్డుకున్నారు.  సెన్సార్ సబ్యులకు సినిమా పై కొన్ని అనుమానాలు ఉండటంతో  బోర్డ్ బృందం అనుమతి ఇవ్వలేదు. 

ఇక సెన్సార్‌ బృందం అనుమతి ఇవ్వకపోవడంతో  సినిమా రివిజన్ కమిటీ పరిశీలనకై వెళ్లింది. ఈ నేపథ్యంలో 8 సభ్యులు ఉన్న సెన్సార్‌ బోర్డు మళ్లీ సినిమా చూసాకా అంతా ఓకే అంటే ఈ సినిమా విడుదలకు అనుమతి లభిస్తుంది. 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button