Heroine pics Gallery
Dirty hari actress : డర్టీ హరి హీరోయిన్ సిమ్రాత్ కౌర్ అదిరిపోయే పిక్స్ !
actress simrat kaur : తెలుగులో ‘ప్రేమతో మీ కార్తీక్’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ కుందనపు బొమ్మ సిమ్రాత్ కౌర్, ఈ భామకు మొన్నటి వరకు తెలుగులో అవకాశాలు ఏమి లేవు. ఇపుడు ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వం చేసిన ‘డర్టీ హరి’ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలై తెలుగు ప్రేక్షకులలో హీటును పెంచింది. మరి ఈ సినిమా వల్లనైనా తనకి అవకాశాలు వస్తాయోలేదో చూడాలి.

simrat kaur instagram photos

simrat kaur instagram photos

simrat kaur instagram photos

simrat kaur instagram photos