Tollywood news in telugu
డైరెక్టర్ తేజకి కరోనా

Director teja tested Corona possitive:: డైరెక్టర్ తేజ ఇటీవలే తన అప్ కమింగ్ మూవీ గోపిచంద్ తో “అలివేలుమంగ వెంకటరమణ” కి ఆడిషన్స్ చేశారు. ఇపుడు కరోనా పాసిటివ్ గా తేలింది ,అప్పట్లో కరోనా గురించి ఒక వీడియో బైట్ లో ఎలా ఉండాలో ఉండకూడదో వివరించారు , అయితే తానే ఈ బారిన పడటం బాధాకరం .
అమితాబ్ ఫామిలీ , విశాల్ , బండ్ల గణేష్ , తేజ ఇలా రోజుకొకరు కరోనా బారిన పడుతూ న్యూస్ లో నిలవటం కొంచెం కలవరపాటు పరిచే విషమయే , ఇక షూటింగ్లు మానుకొని ఇంట్లో ఉండటం కష్టమే కాబట్టి కరోనా తో సహవాసం చేయాల్సిందే అని పలువురి ఇండస్ట్రీ పెద్దల వాదన .