Tollywood news in telugu

అమెరికా వైట్ హౌస్ లోని పచ్చినిజాలను బయటపెట్టిన పూరి !

director puri jagannath

అమెరికా లోని అధ్యక్షుడు ఉండే ప్రదేశమే వైట్ హౌస్, ఈ హోస్ నుండే కార్యకలాపాలు సాగుతాయని అందరికి తెలిసిన విషయమే. ఇందులో ఉండే అధ్యక్షుడు సకల సౌకర్యాలతో కూడిన రాజభోగాలు అనుభవిస్తారని అందరు అనుకుంటూ ఉంటారు. కానీ….

పూరి చెప్పిన మాటల ప్రకారం గమనిస్తే… వైట్ హౌస్ లోని ఆ సకల సౌకర్యాలకు సంబదించిన ఖర్చు అధ్యక్షుని జేబులోనుండి పెట్టుకోవాల్సిందేనట, అలాగే ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడు అయ్యాక తన సొంత ఖర్చులతో మూటాముల్లె సద్దుకొని హౌస్ లోకి రావాల్సిందే అంటున్నాడు పూరి.

ఇదిలా ఉంటె ఈ హౌస్ లో ఇంతకముందు  ఉన్న అధ్యక్షులు, వారి భార్యలు చనిపోయారని, కనుక వారి ఆత్మ ఈ హౌస్ లోనే ఉంటాయని అక్కడి అమెరికన్లు అంటుంటారని తెలిపాడు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button