Tollywood news in telugu
నాలుక కోసి దుర్గా దేవి కి అర్పించాడు

దసరా అంటే భక్తుల పర్వదినం, దుర్గ మాత ను ప్రేమించే భక్తులు రకరకాలుగా వాళ్ల భక్తి చూపిస్తారు, ఇలానే భక్తి పార్య వశం లో ఓ ప్రబుద్ధుడు దేవతకి ఎవరు చేయలేని సాహసం చేశాడు, ఇలాంటి అపనమ్మకల్లో కొందరు ఇప్పటికీ ఉన్నారంటే నమ్మశక్యం గా ఉండదు.
ఇక వివరాలకు వెళితే యూపీ లోని బాటియ గ్రామంలో జరిగిన ఈ ఘటన చూసి తోటి బక్తులు నిష్చేస్తులయ్యారు, 22 యేళ్ళ ఆత్మరాం తొమ్మిది రోజులు ఉపవాసం ఉన్న అనంతరం ఈ చర్యలకి పాల్పడ్డాడు , నాలుక అర్పిస్తే మంచి జరుగుతందని బావించి తన కొడుకుకి తప్పపలికి ఈ పని చేసేలా చేశారని ఆత్మ రామ్ తండ్రి తెలిపాడు.