Political News

కేసిఆర్ నిర్ణయంతో రైతులకు లాభమా నష్టమా, Dharani portal highlights

తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మ కంగా చేపడుతున్న Dharani portal highlights పోర్టల్ ఆవిష్కరణ రేగొండ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో భూపాలపల్లి శాసన సభ సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి ప్రారంభించారు . తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రధాత , తెలంగాణ రాష్ట్ర సాధ కులు , మన ప్రియతమ ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా ప్రారంభి స్తున్న ధరణి పోర్టల్ ప్రజల భూమి , వాటి వివాదాలకు స్వస్తి పలకాలి , ప్రజల భూమి ఎవరిది వారికే హక్కు కల్పించాలి అన్న ధృఢ సంకల్పంతో సిఎం ఈ యొక్క ధరణి పోర్టలను తీసుకురావాడం జరిగిందన్నారు . పది నిమిషాల్లోనే రిజిస్ట్రే షన్ , మ్యుటేషన్ ఆధార్ నంబర్ లోని ఒక్క వ్యక్తి కి ఉన్న భూమి యొక్క అన్ని వివరాలు తెలుసుకోవచ్చు . స్లాటుబుకింగ్ , సిటి జన్ పోర్టల్ , సేల్ , సక్సేషన్ , పార్టిషన్ ఎలా చేసుకోవాలి అని తెలిపారు .

ధరణి పోర్టల్లో స్లాట్ బుక్ అయ్యాక నిర్దేశిత సమ యానికి తహసిల్దార్ కార్యాలయానికి వెళ్తే పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ , మ్యుటేషన్ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు . ధరణి ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుల భంగా , పారదర్శకంగా , వేగంగా సేవలు అందించాలని రెవె న్యూ అధికారులను ఆయన ఆదేశించారు . ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దివాకర్ రెడ్డి గ్రామ సర్పంచి ఏడునుతుల నిషి ధర్ రెడ్డి , ఎంపిపిపున్నం లక్ష్మి , జెడ్ పిటిసి సాయి ని విజయ , పిఎసిఎస్ చైర్మన్ నడిపెల్లి విజ్ఞాన్ రావు , కోటంచ ఆలయ చైర్మన్ ఇంగే మహేందర్ జి టిఆర్ఎస్ మండల పార్టీ అధ్య క్షుడు మోడె ఉమేష్ గౌడ్ సర్పంచులు ఎంపిటిసిలు కుసుంభ రంజిత్ , నడిపల్లి శ్రీనివాసరావు నరేష్ , సంతోష్ , దేవేందర్ , వెంకన్న ఆయా గ్రామాల ఎంపీటీసీలు ఉప సర్పంచులు నా యకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు .

Dharani portal highlights ::

ధరణి కార్యక్రమం ప్రారంభం రెవెన్యూశాఖ చరిత్రలో ఒప్రజాపక్షం / జయశంకర్ భూపాలపల్లి ప్రతినిధి క సువర్ణ అధ్యాయమని జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం అన్నా రు . గురువారం జిల్లా కలెక్టర్ భూపాలపల్లి తాసిల్దార్ కా ర్యాలయంలో ధరణిపోర్టలను ప్రారంభించి మాట్లాడుతూ రైతులు దళారుల ప్రమేయం లేకుండా నేరుగా వ్యవసాయ భూమి ని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ధరణి కార్యక్రమం గొప్ప అవకాశమని , రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సిఎం కెసిఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రారంభ మైన ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ పారదర్శకంగా జరుగుతుందని ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలన్నారు . ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతుల తో కలిసి తహసిల్దార్ కా ర్యాలయం ఆవరణలో మొక్కలను నాటారు . ఈ కార్యక్రమం లో ఆర్డిఒ శ్రీనివాస్ , తాసిల్దార్ అశోక్ కుమార్ , ఇ డిస్ట్రిక్ట్ మే నేజర్ శ్రీకాంత్ , డిప్యూటీ తహసిల్దార్ రవీందర్ , ఆర్ఎ దేవేం దర్ , తహసిల్దార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి మార్పులకు శ్రీకారం చుట్టారని జెడ్పీటీసీ , జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ అన్నారు . గురువారం రాష్ట్రంలో నూతన సాంకేతిక పద్ధతులను ధరణి సైట్ ద్వారా అందుబా టులోకి తీసుకువచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు . ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ సిస్టంను పరిశీలించారు . ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు , నాయ కులు డాక్టర్ పొనుగోటి సోమేశ్వర్ రావు , లింగాల వేంకటనా రాయణగౌడ్ , జైసింగ్ , ఆర్ఎ భాస్కర్ , ధరణి సిస్టం ఆపరేటర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button