Tollywood news in telugu

Danush in Hollywood : మరోసారి హాలీవుడ్ లో నటించనున్న ధనుష్ !

hero danush

Dhanush to star with Chris Evans: తమిళ హీరో ధనుష్​ మల్లి ఒకసారి  హాలీవుడ్​ సినిమాలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో  ర్యాన్ గాస్లింగ్​, క్రిస్​ ఇవాన్స్​  ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘ది గ్రే మ్యాన్​’ అనే సినిమాలో ఒక ప్రధాన  పాత్ర కోసం ధనుష్​ను ఎంపికచేసింది  యూనిట్. 

ఈ చిత్రానికి ‘అవెంజర్స్:ఎండ్​గేమ్’ ఫేమ్ ఆంటోనీ రూసో, జో రూసో లు  దర్శకత్వం వహిస్తున్నారు.  మార్క్​ గ్రీనీ రచించిన నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది.

‘ది ఎక్స్​ట్రార్డినరీ జర్నీ ఆఫ్​ ది ఫకీర్​’ అనే మూవీ ద్వారా ధనుష్​ హాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చాడు. 2018లో విడుదలయిన ఈ సినిమాకి  మంచి స్పందన లభించింది. ఇపుడు  ‘ది గ్రే మ్యాన్​’ లో కీలక పాత్రా పోషిస్తున్నాడు ధనుష్.  

ప్రస్తుతం ‘అంత్రాగిరే’ సినిమాలో చాల బిజిగా ఉన్నాడు. ఈ సినిమాలో ధనుష్​తో పాటు అక్షయ్​ కుమార్​, సారా అలీఖాన్​  ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

Read  My Village Show Anil Geela Marriage photos: ‘మై విలేజ్ షో’ అనిల్ జీల ఒక ఇంటివాడు అయ్యాడు ... వైరల్ గా మారిన లగ్గం చిత్రాలు !
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button