Tollywood news in telugu

danush karnan movie : ధనుష్ ‘కర్ణన్’ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే…!

dhanush karnan movie release date

dhanush karnan movie release date  : మారి సెల్వ‌రాజ్ డైరెక్ష‌న్ లో తెరకెక్కుతున్న చిత్రం  ‘క‌ర్ణ‌న్’ ఈ సినిమాలో  ధ‌నుష్ హీరోగా న‌టిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబందించి న ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుగుతున్నాయి.  ఈ నేప‌థ్యంలో ‘క‌ర్ణ‌న్’ ఫ‌స్ట్ లుక్ ను సినిమా యూనిట్ విడుద‌ల చేసింది.

ఈ పోస్టర్లో  హీరో త‌ల‌, చేతుల‌కు ర‌క్తం తో ఎవరిమీదో కసిగా చూస్తున్నట్టు ఉంది. అలాగే  చేత‌ల‌కు సంకెళ్లు వేసి ఉన్న దృశ్యం లు ఈ సినిమాపై ఇంట్రెస్ట్ ను ఎక్కువ చేస్తున్నాయి. ఇక ఈ ‘క‌ర్ణ‌న్’ సినిమా ను  ఏప్రిల్ 9న   విడుద‌ల చేయ‌నున్న‌ట్లు హీరో ధ‌నుష్ ట్వీట్ లో పేర్కొన్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button