Tollywood news in telugu

దగ్గుబాటి రానా హనీమూన్ సీక్రేట్ ఫొటోస్…. ఇలాకూడా ఫోటో దిగుతారా !

daggubati rana

daggubati rana : అంగరంగ జరగవలసిన రానా – మిహికా ల పెళ్లి కోవిడ్ కారణంగా వారి దగ్గరి బంధువుల సమక్షంలో మూడు ముళ్ళు వేయించేసారు. అలాగే వీరి పెళ్ళికి రాలేని వారికీ వర్చువల్ గా చూసే సదుపాయాన్ని కలుగజేసారు.

ఇది ఇలా ఉంటే పెళ్లయిన కొత్త జంటకి హనీమూన్ వెళ్లాలని ఉంటుందిగా, ఈ కరోనా కారణంగా అది కాస్త పోస్టుపోన్ అవుతూ, మన ఇండియన్ గవర్నమెంట్ నిబంధలను సడలించడంతో, ఈ కొత్త జంట రెక్కలను ఎగరేసుకుంటూ హనీమూన్ కి వెళ్లిపోయాయి.

షోషల్ మీడియాలో రానా తో పోల్చితే మిహికానే ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది. వీరిద్దరూ దిగిన ఫోటోలను వారి షోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నయి.

ఫొటోలో రానా సెల్ఫీ తీస్తూ ఉంటె మిహికా తన సెక్సీ లుక్స్ తో పోజులిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.  

Read  thrisha : అలాంటివాడు దొరకకుంటే...ఒంటరిగాననైన ఉంటా అంటున్న త్రిష !
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button