Today Telugu News Updates

సుశాంత్ ఇంట్లో దెయ్యం ఉందంట !

devil at sushanth rajput house

devil at sushanth rajput house :: హీరో సుశాంత్ మరణం పైన పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి, ఇప్పటికే పలువురు హీరో హీరోయిన్లు వాళ్ళ అనుమానాలు వ్యక్తపరచగా ఇపుడు తన ప్రియురాలు కొన్ని ఆసక్తికరమైన వాక్యాలు చేసింది .

సుశాంత్ ఇంట్లో దెయ్యం ఉందని , అతడిని కలిసినపుడు ఏవో శక్తులు ఉన్నట్టు అనిపించిందని , యాష్ రాజ్ సినిమాల్లో రెండు సినిమాలు చేసిన సుశాంత్ ఆ తర్వాత మిగతా కాంట్రాక్టులు రద్దు చేసుకున్నాడని , ఆ బ్యాన్ లో తనని కూడా సినిమాలు చేయొద్దని చెప్పాడని పోలీసుల విచారణలో తెలిపింది .

ఈ వాక్యాలతో తన ప్రియురాలిపైనా కూడా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఏది ఏమైనా తన మరణం పైన రోజుకో వార్త బయటకి వచ్చి సంచలనం సృష్టిస్తూనే ఉన్నాయి

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button