Devi Sri Prasad : దేవిశ్రీ ప్రసాద్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి ఆ హీరోయిన్ కారణమా?
Devi Sri Prasad : దేవి శ్రీ ప్రసాద్.. ఈ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. దేవి సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా వెండితెరకు పరిచయమైన ఈయన.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించారు. ఈయన మ్యూజిక్ వల్లే కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇండస్ట్రీలో ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించిన దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా?

అయితే దేవిశ్రీప్రసాద్ ఛార్మితో లవ్ లో ఉన్నట్లు అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి. ఆ వార్తల తగ్గట్టుగానే ఇప్పుడు వారిద్దరు కలిసి జంటగా కనిపించేవారు. దీంతో వారిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్ అవుతుండేవి. చార్మితో ప్రేమలో కొన్నాళ్లు కొనసాగి… ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ ఒంటరి అయ్యాడని… అందుకే పెళ్లికి దూరంగా ఉంటున్నాడని పలు వార్తలు వచ్చాయి. అయితే తన తమ్ముడు పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వగా దేవిశ్రీ మాత్రం ఇంకా పెళ్లి మాటే ఎత్తకపోవడంతో వాళ్ల తల్లి బాధలో ఉన్నట్టు తెలుస్తుంది
