movie reviews

దేవదాస్ రివ్యూ

నాగ్ నాని ముల్టీస్టారర్ మూవీ ఈరోజు బారి ఎక్సపెక్టషన్ మధ్యన రిలీజ్ అయింది, ఈ సినిమాకి ముందు నుండే పాసిటివ్ బజ్ ఉంది, బారి అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఎంతవరకు మెప్పించిందో చూద్దాం,

నాగ్ నటించిన దేవ్ పాత్ర అమాంతం ఒక పీక్ లో నిలీయిచింది , నాగ్ ఎనర్జిటిక్ యాక్టింగ్ చూస్తే అబ్బురపోవటం ప్రేక్షకుల వంతు అవుతుంది. నాని దాస్ పాత్రలో బాగా మెప్పించాడు, వీరిద్దరు కలిసి నటించిన సీన్స్ చాల కామెడీని పండించాయి. హీరోయిన్స్ రష్మిక, ఆకాంక్ష వారి పాత్రలవరకి వారు బాగానే మెప్పించారు, ప్రొడక్షన్ విలువలు చాల బాగున్నాయి, మణిశర్మ సంగీతం బావుంది, మురళి శర్మ , నరేష్ మరియు కమెడియన్ సత్య వాళ్ళపాత్రలు మెప్పించారు.

స్టోరీ పరంగా రొటీన్ గ అనిపించినా డైరెక్షన్, సినిమాటోగ్రఫీ పరంగా అదేమి తెలీకుండానే పోతుంది. ఫస్ట్ హాఫ్ బాగున్నా , సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా ఇంకా ఎక్కువ ఆకట్టుకుంటుంది ఈ సినిమా మంచి ఎంటర్టైనర్ గా అయితే కచ్చితం గా నిలుస్తుంది . మరి ఈ సినిమా బారి విజయాన్ని అందుకునే అవకాశాలు పుష్కలం గా వున్నాయి , మరి ఎంతవరకు ప్రేక్షకులు నిలబెడుతారో చూడాల్సిందే.

Read  thimmarusu :- తిమ్మరుసు (2021)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button