Tollywood news in telugu
దేవ్ దాస్ షాకింగ్ ఫర్ బయ్యర్స్
దేవదాస్ సినిమా విడుదలకి ముందే సెన్సేషన్ చేసింది ఈ సినిమా మల్టి స్టారర్ కావటం ఇందులో అగ్ర హీరో నాగార్జున యంగ్ స్టార్ట్ హీరో నాని తో కలిసి నటించటం వెరసి బయెర్స్ పెద్ద మొత్తానికే అమ్ముడయిందని సమాచారం. ఈ సినిమా అన్ని చోట్ల తెలుగు రాష్ట్రాల్లో కలిపి 50cr బిజినెస్ చేసిందని వినికిడి. ఇంతటి బిజినెస్ రావటానికి కారణం ముల్టీస్టారర్ నే కాక possitive బజ్ కూడా కారణం.
ఈ సినిమా తో మంచి ఫామ్ లో ఉన్న అశ్వినీదత్ మల్లి హిట్ కొట్టటం కాయంగా కనబడుతుంది. ట్రైలర్ లో నాగార్జున కి తగ్గ పాత్ర పడిందని అర్ధమవుతుంది, నాని డాక్టర్ పాత్రలో బాగున్నాడు. హీరోయిన్ సెలక్షన్ కూడా చాల బాగుందని అందరినోట వినబడుతున్న మాట. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా వీళ్ళందరికీ ఎంతటి విజయాన్ని అందిస్తుందో చూడాలి మరి.