Tollywood news in telugu

బిగ్ బాస్ 4 ఫేమ్ దేత్తడి హారికకు అవమానం …!

dethadi harika

బిగ్ బాస్4 లో ఒక మెరుపు మెరిసిన  దేత్తడి హారికకు ఊహించని అవమానం జరిగింది.  తెలంగాణ రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా హరికను తాజాగా నియమించిన విషయం అందరికి తెలిసిందే. 

రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా నుండి  బ్రాండ్ అంబాసిడర్ గా హారిక నియామకపత్రాన్ని కూడా తీసుకున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే ఉప్పల శ్రీనివాస్ గారు ,  టూరిజం శాఖ  మంత్రివర్యులు  శ్రీనివాస్ గౌడ్ కు అదేవిదంగా , సీఎం కార్యాలయానికి కు హరికను తెలంగాణ రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడంపై తీవ్ర దుమారమే చెలరేగింది. 

దీంతో, ఉప్పల శ్రీనివాస్ ను  సీఎంవో అధికారులు మందలించారని సమాచారం. ఈ సందర్బంగా హారిక కు సంబందించిన  వివరాలను టూరిజం శాఖ వారి  వెబ్ సైట్ నుండి తీసివేశారు. ఈ విషయంపై హారిక అవమానానికి గురి అయ్యారు. సరిఅయిన అనుమతులు తీసుకోకుండా ఈ విదంగా చేసిన శ్రీనివాస్ పై మండిపడింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button