Tollywood news in telugu

ఏడేళ్ల ప్రయాణ ముచ్చట్లు చెప్పిన ఢిల్లీ భామ !

rakulpreetising

రకుల్ ప్రీతి సింగ్ తన ఏడేళ్ల ప్రయాణాని తెలుగు సినిమా ఇండస్ట్రీలో పూర్తీ చేసుకుంది. ఈ మధ్యనే లాక్ డౌన్ సమయం లో మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేసి మల్లి షూటింగ్ లపై ద్రుష్టి పెట్టింది.

నా ఈ ఏడేళ్ల ప్రయాణంలో సహకరించిన దర్శకనిర్మాతలకు, తెలుగు ప్రజలకు, నాకు ఇప్పటి వరకు అండగా నిలిచిన నా కుటుంబానికి ఎంతో రుణపడిఉన్నానని తన షోషల్ మీడియాలో తెలిపింది.

టాలీవుడ్ లో ‘కెరటం ‘ సినిమాతో రంగప్రవేశం చేసి, స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా నిలిచిపోయింది. ఇపుడు తెలుగు సినిమాలతో పాటుగా హిందీలో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటూ తన కెరీర్ని కొనసాగిస్తుంది.

ఈ ముద్దుగుమ్మ ఇపుడు హిందీలో మూడు సినిమాలను చేస్తుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button