Tollywood news in telugu
Bigboss beauty Deepthi sunaina heating in instagram – ప్రకంపనలు పుట్టిస్తున్న బిగ్ బాస్ దీప్తి సునైనా

ప్రకంపనలు పుట్టిస్తున్న బిగ్ బాస్ దీప్తి సునైనా
Deepthi sunaina heating in instagram:: బ్యూటీ దీప్తి సునైనా , తాను బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన అంతగా తనకి ఒరిగింది ఏమి లేదు , కానీ తన ఇంస్టాగ్రామ్ ఫాలోయర్స్ ని మాత్రం ఎపుడు ఉర్రుతలు ఊగిస్తూనే ఉంది దీప్తి , తాను ఏమి చేసిన వ్యూస్ లక్షల్లో ఉంటాయి , కామెంట్స్ వేళల్లో ఉంటాయి. ఒక సెలెబ్రెటీ లాగ వెలుగొందుతుంది ఇంస్టాగ్రామ్ లో. ఇటీవల ఒక వీడియో తన క్రేజ్ ని మరింత గా పెంచేలా పాపులర్ అయింది తన అందచందాలతో ఇంస్టాగ్రామ్ ఫాలోయర్స్ కి కనువిందు చేస్తుంది . ఒక రకంగా చెప్పాలంటే ఇంస్టాగ్రామ్లో ప్రకంపనలు సృష్టిస్తుంది , ఇంస్టాగ్రామ్ తనకోసమే పెట్టినట్టు ఫాలోయర్స్ ని సంపాదిస్తుంది.
Live Video here