News

రైతు ఉద్యమాన్ని ఎర్ర కోట వైపు దారి మళ్ళించింది అతనే..!

ఈనెల 29 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రైతులు తలపెట్టిన ఉద్యమం దారి తప్పింది.ఎర్రకోటపై సిక్కు మతపరమైన జెండాను ఎగురవేయడంతో గణతంత్రం రణతంత్రం గా మారింది. దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని, ఇదంతా రైతు ఉద్యమాన్ని అపఖ్యాతి చేయడానికి కొందరు ఆందోళనకారులు కుట్ర చేశారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఈ ఘటనకు మూల కారణం పంజాబ్ నటుడు కార్యకర్త దీప్ సిద్దు అని అంటున్నారు. ఈయన బీజేపీ ఏజెంట్ అని విమర్శిస్తున్నారు. రైతు ఉద్యమం ఎర్రకోట పైపు దారి మళ్లించి జెండా ఎగరవేయడానికి దీప్ ఉసిగొల్పాడు అని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఈ ఎర్రకోట ఘటనను కేంద్రం సీరియస్ గా తీసుకుంది. ఈ మేరకు రెండు వందల మంది రైతులను అదుపులోకి, 37 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Read  Palakollu murder: అద్దె అడిగినందుకు ఓనర్ను...ఏంచేశారంటే...!
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button