Viral news in telugu

Dead Fish Alive: నిట్ట నిలువుగా కోసిన చేపను చుడండి.. ఎలా బయపెట్టిస్తుందో … వైరల్ వీడియో…!

Dead Fish Alive

Dead Fish Alive:  సి  ఫుడ్ ని ఇష్టపడనివారు ఎవరుంటారు ఈ రోజుల్లో , రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం . వీటితో ఎన్నిరకాలుగా వండాలో  అన్నిరకాలుగా వండి ఆస్వాదిస్తూ ఉంటారు. ఇందులో విటమిన్ E  పుష్కలంగా లభిస్తుందన్న సంగతి అందరికి తెలిసిందే….వీటి లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాల వల్ల  గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి . 

అయితే చేపలు నీటి నుండి బయటకు తీసినప్పుడు , కొన్ని నిమిషాల్లో చనిపోతే, మరికొన్ని గంటల వ్యవధిలో మరణిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఒక చేపను నిట్టనిలువుగా కోసిన , దాన్ని కోసిన వ్యక్తి పై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇపుడు ఈ వీడియో షోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చేపను చుసిన కొందరు ఇలాంటివి చాల అరుదుగా సముద్రంలో దొరుకుతాయి.   ఇలాంటి రకం చేపలను ముక్కలుముక్కలుగా కోసిన వాటిలోని కండరాలు కోన్ని గంటలవరకు కదులుతూనే ఉంటాయి. మెదడు ఇచ్చే సంకేతాలతో ఈ విదంగా జరుగుతుంది అని చెప్పారు తిరిగి అంటుకుంటాయి కూడా అని నిపుణులు చెబుతున్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button